భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలను సందర్శించిన వరల్డ్ రికార్డు హోల్డర్లకు సత్కారం
విజయవాడ బ్యూరో ప్రతినిధి : భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కేవలం ఏడు రోజుల్లో 6, 305 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి...