తోటకూర పోషకాలతో నిండిన ఆకుకూర. దీనిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1.తోటకూరలో విటమిన్ ఎ, బి, సి, ఐరన్, కాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటి
పోషకాలు అధికం.
2.తోటకూరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, రక్తపోటును తగ్గిస్తాయి.
3.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
4.తోటకూరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడుతుంది.
5.చర్మాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రకాశవంతంగా ఉంచుతుంది.
6.తోటకూరలో ఉండే ఐరన్
కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
7.కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలను
నివారిస్తుంది.