హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్
నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు
ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు
సమకూరుస్తున్నాను అని ఎంపీ రఘురామ అన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సిట్
విచారణకు హాజరుకావాలంటూ సిట్ నోటీసులు ఇచ్చింది. మరోవైపు ఫౌంహౌస్ కేసు
నిందితుల కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. రామచంద్రభారతి,
నందకుమార్, సింహయాజీలను కస్టడీకి ఇవ్వాలని కోరింది. సిట్ పిటిషన్పై ఏసీబీ
కోర్టు తీర్పు వెల్లడించనుంది.