హైదరాబాద్ : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు
చేపట్టింది. తెల్లవారుజాము నుంచే అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు
నిర్వహిస్తున్నారు. నగరంలోని పలు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ దాడులు

నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆయన కుమారుడు, అల్లుడుకు
సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో సోదాలు చేస్తున్నారు. కొంపల్లిలోని పాం మెడోస్
విల్లాలోనూ సోదాలు చేపట్టారు. దాదాపు 50 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు
సమాచారం. ఐటీ దాడుల్లో భాగంగా దూలపల్లిలోని మల్లారెడ్డి కళాశాలలో ఐటీ
అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నారు. మెషిన్ ద్వారా నగదును లెక్కించారు.