హైదరాబాద్ : బీజేపీ, టీఆర్ఎస్ పంతాలు.. వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం చేస్తున్న
పోరులో రాష్ట్రం నష్టపోతోందని రెేవంత్రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ రైతుల
పాలిట గుదిబండలా మారిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ
చేస్తామని చెప్పినా ఇప్పటికీ పూర్తికాలేదని రేవంత్ మండిపడ్డారు.