సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఖమ్మం: రాష్ట్రంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం విస్తరించడం ప్రజాస్వామ్యానికి
ప్రమాదకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం
చేశారు. మునుగోడు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సీపీఎం నేతలు
ఖమ్మంలో చర్చించారు.