హైదరాబాద్ : ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంలా ముందుకు సాగాలని మాజీ
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నేల ఆరోగ్యంగా ఉంటేనే పంట ఉత్పత్తి
బాగుంటుందని తెలిపారు. శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు రైతులకు సహకరించాలన్న
ఆయన.. రాయితీలు ఇచ్చి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ముచ్చింతల్లో
జరిగిన ఓ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.