వెలగపూడి సచివాలయం : ప్రభుత్వానికి ఉద్యోగుల కంటే రాష్ట్ర ప్రజల సమస్యలే
ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సమస్యలెప్పుడూ ఉంటాయని,
ఉద్యోగులకు తీరే కోరికలుంటే మంచిదని వ్యాఖ్యానించారు. మరోవైపు ఉద్యోగులను
రాజకీయాలకు వాడుకోవాలనే ఉద్దేశం గత ప్రభుత్వాలదే కానీ, వైసీపీ ప్రభుత్వానికి
లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.