హైదరాబాద్: శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తేనీటి విందు ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో
జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
అలోక్ అరాధే దంపతులు హాజరయ్యారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, శాసనసభ
స్పీకర్ ప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర
మంత్రులు, పలువురు కాంగ్రెస్, భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు
తదితరులు రాష్ట్రపతి ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.