హైదరాబాద్ : వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్
అధిష్ఠానం వేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే తెలంగాణలోని 17 లోక్‌సభ
నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను ఆ పార్టీ నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో
పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి ఈ బాధ్యతలు అప్పగించింది.
ఇన్ఛార్జిలుగా నియమితులైన వారిలో ముఖ్యమంత్రితోపాటు దాదాపు అందరూ మంత్రులే
ఉన్నారు.

చేవెళ్ల, మహబూబ్‌నగర్ – రేవంత్ రెడ్డి
సికింద్రాబాద్, హైదరాబాద్ – భట్టి విక్రమార్క
నాగర్‌కర్నూల్ – జూపల్లి కృష్ణారావు
నల్గొండ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
భువనగిరి – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
వరంగల్ – కొండా సురేఖ
మహబూబాబాద్, ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆదిలాబాద్ – సీతక్క
పెద్దపల్లి – దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
నిజామాబాద్ – జీవన్ రెడ్డి
జహీరాబాద్ – పి.సుదర్శన్‌రెడ్డి
మెదక్ – దామోదర రాజనర్సింహ
మల్కాజిగిరి – తుమ్మల నాగేశ్వరరావు