– 1969 – నవంబరు 8న నాగర్కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్
– 2006 – మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం.
– 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక.
– 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు.
– 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్.
– 2014–17 మధ్య టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్.
– 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా
– 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిక.
– 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.
– 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి.
– 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం.
– 2021 జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ నియామకం.
– 2021 జులై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం.
– 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు.