హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దార్శనికతతోనే జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల అనే
కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి
టి.హరీశ్‌రావు అన్నారు. ‘‘ఇవాళ ఒకే రోజు 9 ప్రభుత్వ వైద్య కళాశాలలు
ప్రారంభిస్తున్నాం. దేశ వైద్య రంగం చరిత్రలో ఎన్నడూ జరగని అద్భుతం. జిల్లాకో
వైద్య కళాశాల నినాదాన్ని కేసీఆర్ నిజం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు హృదయ
పూర్వక కృతజ్ఞతలు’’ అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.