హైదరాబాద్ : యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్
దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. సెప్టెంబర్ 2న లండన్లోని తన
కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన సీబీఐ
కోర్టులో సీఎం జగన్ పిటిషన్ వేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు
సడలించాలని పిటిషన్లో కోరారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్పై కౌంటరు దాఖలు
చేసేందుకు గత విచారణలో సీబీఐ సమయం కోరింది. దీంతో జగన్ పిటిషన్పై విచారణను
ఈనెల 30కి వాయిదా వేసింది. బుధవారం వాదనలు వినిపించిన సీబీఐ జగన్ విదేశీ
పర్యటకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది. వాదనలు విన్న ధర్మాసనం సీఎం జగన్
విదేశీ పర్యటనకు అనుమతిపై నిర్ణయాన్ని ఈ నెల 31కి వాయిదా వేసింది.