సీడబ్లూసీ ఛైర్మన్‌కు తెలంగాణ సర్కార్ లేఖ
హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టేలా చూడాలని
సీడబ్లూసీ ఛైర్మన్‌కు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. సుప్రీంకోర్టు నిర్ణయించిన
గడువులోగా పీపీఏ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్‌ను
భాగస్వామిగా చేసినా, చేయకపోయినా ప్రక్రియ పూర్తి చేయాలని లేఖలో విజ్ఞప్తి
చేసింది.