హైదరాబాద్ : ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు రాజకీయ పర్యటనకు వస్తున్నారని మంత్రి
కేటీఆర్ విమర్శించారు. ఆమె దీనిని ఎడ్యుకేషన్ టూర్‌గా మార్చుకోవాలని
సూచించారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను ప్రియాంక తెలుసుకోవాలని అన్నారు.
పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ ఫ్రస్టేషన్లో ఉందని ఆయన
దుయ్యబట్టారు.