హైదరాబాద్ : కర్ణాటక శాసనసభ ఎన్నికలు సజావుగా సాగేలా సరిహద్దు రాష్ట్రాలు
పూర్తి స్థాయిలో సహకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నెల పదో
తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆరు దక్షిణాది రాష్ట్రాల ప్రధాన
కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర ఎన్నికల సంఘం దృశ్యమాధ్యమ సమీక్ష
నిర్వహించింది.