హైదరాబాద్ : డాక్టర్. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ఆరవ
అంతస్తు లోని తన ఛాంబర్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
నేడు తన సీట్లో ఆసీనులయ్యారు. ఈ శుభ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
సీ.ఎస్. ఛాంబర్ కు స్వయంగా వచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా,
రాష్ట్రంలోని పాఠశాలల్లో బాలికల భద్రతకై సెఫీటి క్లబ్ లను ఏర్పాటు చేసే ఫైల్
పై సి.ఎస్ శాంతి కుమారి నేడు సంతకం చేశారు. దీనికి ముందు, తన ఛాంబర్ లో
ప్రత్యేక పూజలను సి.ఎస్ నిర్వహించారు. నూతన ఛాంబర్లో ఆసీనులైన సి.ఎస్, ను
సి.ఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తోపాటు పలువురు అధికారులు,
ప్రజాప్రతినిధులు అభినందించారు. నూతన సచివాలయ ఆవరణలో జరిగిన హోమంలో కూడా
పాల్గొన్నారు.