హైదరాబాద్ : స్వరాష్ట్ర సాధన కోసం నాడు తెరాస..ఉజ్వల భారత్ కోసం నేడు
భారాస..అధినేత కేసీఆర్ సారథ్యంలో 22ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న ఉద్యమ
పార్టీ, స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసింది.
అనతి కాలంలోనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా నిలుస్తూ దేశానికే రోల్
మోడల్‌గా నిలిచింది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి సమ ప్రాధాన్యం
ఇస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నాంది పలికింది. 9 ఏళ్లలో రాష్ట్రాన్ని
అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్, తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను దేశవ్యాప్తం
చేసేందుకు బయలుదేరారని హరీశ్‌రావు ట్వీట్లో పేర్కొన్నారు.