హైదరాబాద్ : తెలంగాణలో గత కొంత కాలంగా సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య
నడుస్తున్న వివాదం మరింత తారస్థాయికి చేరుతోంది. తాజాగా గవర్నర్ మరోసారి
కేసీఆర్పై ఆరోపణలు చేశారు. ఆర్టికల్ 167 ప్రకారం గవర్నర్తో సీఎం చర్చించాలి
కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదని అన్నారు. సీఎం, గవర్నర్ మధ్య సుహృద్భావ
వాతావరణం లేదని తెలిపారు.