హైదరాబాద్ : కేంద్రప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం
చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. తాము వచ్చాక వాటిని తిరిగి ప్రభుత్వపరం
చేస్తామని స్పష్టం చేశారు. దేశంలోని సమస్యలను మనమే పరిష్కరించుకుందామని
కేసీఆర్ పేర్కొన్నారు. దేశం మొత్తం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చని,
ఇది అబద్ధమైతే తాను ఒక్క నిమిషం సీఎం పదవిలో ఉండనని స్పష్టం చేశారు.