హైదరాబాద్ : దేశంలో పెరుగుతున్న నిత్యవసర వస్తువుల దృష్ట్యా సామాన్యుడికి రోజు
రోజుకు బతుకు భారంగా మారుతోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆగ మేఘాల మీద
అదానీ కంపెనీని ఆదుకోవడమే మీ ఏకైక లక్ష్యమని దేశం కోసం కాదని.. దోస్తు కోసం
అంటూ ప్రధాని మోదీని మంత్రి ప్రశ్నించారు. ట్విటర్లో ఒక యూజర్ పోస్ట్ చేసిన
వీడియోను కోట్ చేస్తూ.. కేటీఆర్ ట్విటర్లో రిపోస్ట్ చేశారు. ఆకాశాన్ని
అంటుతున్న పప్పు, ఉప్పు, నూనె ధరలు, నియంత్రించేది లేదని ధ్వజమెత్తారు.