హైదరాబాద్ : రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ
వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించింది. లక్షలాది మంది యువతతో
ముడిపడిన అంశం కావడంతో పెద్ద ఎత్తున ఉద్యమించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని
ముఖ్యమైన విశ్వ విద్యాలయాలల్లో నిరసన దీక్షలు చేపట్టడంతోపాటు మే 4 లేదా 5న
హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో భారీ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం
చేస్తోంది. ప్రియాంక గాంధీని ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తుండడంతో అందుకు
తగ్గట్టుగా ఏర్పాట్లు ఉండేట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యేక
దృష్టి సారించారు.