భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.
ట్విటర్లో తన రిటైర్మెంట్ను ప్రకటించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్,
దుబాయ్ ఓపెన్ తర్వాత టెన్నిస్కు వీడ్కోలు పలకనున్నట్టు తెలిపింది. ఈ రెండు
తనకు చివరి టోర్నీలను వెల్లడించింది. ఈ మేరకు రిటైర్మెంట్పై ఉద్వేగభరితమైన
మూడు పేజీల నోట్ రాసింది. ఇందులో తన సుదీర్ఘ ప్రయాణం, పోరాటం గురించి
వివరించింది.