న్యూజిలాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఐదో రోజు తన నాల్గవ టెస్టు సెంచరీని
చేరుకున్నపాకిస్థాన్ వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్ శుక్రవారం
బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్‌లో మూడు సంవత్సరాల తర్వాత
పాకిస్తాన్ టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చిన సర్ఫరాజ్, రెండు గేమ్‌లలో
బ్యాట్‌తో స్థిరమైన ఆటతీరు ప్రదర్శించాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో అతను 50
పరుగులకుపైగా స్కోర్ నమోదు చేశాడు.
మొదటి టెస్టులో, సర్ఫరాజ్ 86, 53 పరుగుల ముఖ్యమైన నాక్లను సాధించగా, రెండో
ఇన్నింగ్స్‌లో అతను 79 పరుగులు చేశాడు. చివరికి రెండో ఇన్నింగ్స్‌లో మూడు
అంకెల మార్క్‌ను అధిగమించాడు. పాకిస్థాన్‌ను 319 పరుగులలో కఠినమైన స్థానం
నుంచి తప్పించాడు. విజయం రెండుజట్ల మధ్య దోబూచులాడి ఈ రెండో టెస్ట్ ఆఖరిరోజు
ఆట నరాలు తెగే ఉత్కంఠకు లోనుచేసింది. పునరాగమనంలో.. అందునా నాలుగో
ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ చేసిన మాజీ కెప్టెన్ సర్ఫ్రాజ్ ఖాన్ (118)
తుదికంటా పోరాడినా.. వెలుతురు లేమి వల్ల మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఈ
రెండు టెస్ట్‌ల సిరీస్ కూడా 0-0తో డ్రా అయింది.