శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్య నేతృత్వంలోని భారత
జట్టు సిద్ధమైంది. ముంబయిలో వాంఖడే వేదికగా మంగళవారం రాత్రి ఏడు గంటలకు
జరగనున్న మ్యాచ్‌లో సత్తా చాటాలని టీమిండియా భావిస్తోంది. స్వదేశంలో జరిగే
టీ20 సిరీస్‌లో భారత్‌కు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు. విరాట్
కోహ్లీ, రోహిత్ శర్మ వంటి పెద్ద ప్లేయర్లు లేకపోవడంతో ఈ సిరీస్‌లో భారత్
బ్యాటింగ్ సూర్యకుమార్ యాదవ్‌పై చాలావరకు ఆధారపడి ఉంటుంది. టీ20 సిరీస్
పూర్తయిన తర్వాత, రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ శ్రీలంకతో మూడు వన్డేల
సిరీస్‌లో పాల్గొంటుంది.
ఇషాన్ కిషన్-రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది.
శుభమన్ గిల్‌ను కూడా ఓపెనర్‌గా పరీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫస్ట్ డౌన్ ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై భారత జట్టు భారీ
ఆశలు పెట్టుకుంది. దీపక్ హుడా సంజు శాంసన్ లకు తుది జట్టులో స్థానం దక్కవచ్చు.
రాహుల్ త్రిపాఠి, శివమ్ మావి, ముఖేష్ కుమార్‌లలో ఎవరిని తుది జట్టులోకి
తీసుకుంటారన్న విషయం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్,
హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్‌లు, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లు
బరిలోకి దిగనున్నారు.