టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కలిసి
రాలేదు. రెండు టెస్టులు కలిపి వంద పరుగులు కూడా చేయలేకపోయాడు. అంతేకాదు,
ఎప్పుడూ ఫీల్డింగ్‌లో మెరిసే కోహ్లి ఈసారి మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. రెండో
టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 3 క్యాచులను విడిచి పెట్టాడు.
అంతకుముందు తొలి టెస్టులోనూ ఓ క్యాచ్ మిస్ చేశాడు. ఇలా అన్నింటిలో ఫెయిల్
అయిన కోహ్లి మరో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. బంగ్లా టూర్లో
ఫెయిల్యూర్‌తో విరాట్ కోహ్లీ టెస్టు సగటు 48.90కి పడిపోయింది. దాదాపు ఆరేళ్ల
తర్వాత తొలిసారిగా విరాట్ కోహ్లీ టెస్టు సగటు 49 కంటే తక్కువకి పడిపోయింది.
బంగ్లా టూర్లో రెండు టెస్టులు కలిపి 45 పరుగులు చేసి చెత్త రికార్డు
నెలకొల్పాడు. మిర్పూర్లో జరిగిన భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టులో 3వ రోజు
విరాట్ కోహ్లి ఫీల్డ్‌లో ఇబ్బందికరమైన రోజును ఎదుర్కొన్నాడు. మెహిదీ హసన్
బౌలింగ్ లో విరాట్ ఔటయ్యాడు