రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 22న బంగ్లాదేశ్‌లోని
మీర్పూర్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ
బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. రెండో వన్డే మ్యాచ్‌లో వేలి గాయం
కారణంగా భారత్ కు రోహిత్ వచ్చేశాడు. దీంతో ప్రస్తుతం ఛటోగ్రామ్‌లో జరుగుతున్న
మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొనలేకపోయాడు. అతను
బంగ్లాదేశ్‌తో ఆడిన మూడవ, చివరి వన్డే ఇంటర్నేషనల్‌కు కూడా దూరమైన విషయం
తెలిసిందే. ముంబైలో ప్రత్యేక వైద్య చికిత్సల అనంతరం రోహిత్ గాయం పూర్తిగా
నయమైంది. ఇదిలా ఉండగా, రోహిత్ స్థానంలో భారత టెస్ట్ జట్టుకు కేఎల్ రాహుల్
సారథ్యం వహించగా, జట్టులోకి కొత్త బ్యాట్స్‌మన్ అభిమన్యు ఈశ్వరన్ వచ్చాడు.
ఇప్పటివరకు 78 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన 27 ఏళ్ల ఈశ్వరన్ 45.33 సగటుతో
5,576 పరుగులు చేశాడు.