లుసైల్ స్టేడియంలో బుధవారం టోర్నమెంట్ సెమీ-ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా చేతిలో
0-3 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన క్రొయేషియా ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది.
అయితే, ఆఫీసింగ్పై క్రొయేషియా కెప్టెన్ లుకా మోడ్రిచ్ సంతృప్తి చెందలేదు.
మ్యాచ్ ప్రథమార్థంలో అర్జెంటీనాకు పెనాల్టీ లభించినందుకు ఇటాలియన్ రిఫరీ
డేనియెల్ ఒర్సాటోను మ్యాచ్ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మోడ్రిచ్
విమర్శించాడు. మైదానంలో చాలా ఫిర్యాదులు చేయనప్పటికీ, పెనాల్టీ కిక్
ఇవ్వాలనే నిర్ణయం గేమ్ ఫలితాన్ని గణనీయంగా ప్రభావితం చేసిందన్నాడు. అతను రిఫరీ
ఒర్సాటోను “చెత్త అధికారులలో ఒకడు” అని అరోపించాడు.