బంగ్లాదేశ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు జట్టులో బీసీసీఐ పలు మార్పులు
చేసింది. బంగ్లాతో జరిగిన రెండో వన్డేలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ
గాయపడగా.. తొలి టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో కేఎల్ రాహుల్
కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. ఛెతేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్‌గా
నియమితుడయ్యాడు. అలాగే రోహిత్ స్థానంలో భారతజట్టు-ఏ కెప్టెన్ అభిమన్యు
ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈశ్వరన్ బంగ్లాదేశ్
పర్యటనలోనే ఉన్నాడు. బంగ్లాదేశ్-ఏతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో ఇండియా-ఏ
జట్టు కెప్టెన్‌గా ఉండగా.. సిరీస్‌లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేశాడు.