ఫిఫా ప్రపంచ కప్ 2022లో భాగంగా పోర్చుగల్‌ను 1-0తో మొరాకో ఓడించింది.
ఖతార్‌లోని అల్ తుమామా స్టేడియంలో శనివారం రాత్రి సెమీ-ఫైనల్లోకి ప్రవేశించిన
మొదటి ఆఫ్రికన్ దేశంగా మొరాకో అవతరించింది. జట్టు తరపున క్వార్టర్ ఫైనల్
మ్యాచ్‌లో 42వ నిమిషంలో యూసుఫ్ ఎన్ నెస్రీ ఏకైక గోల్ చేశాడు. చివరి నిమిషాల్లో
10 మందితో ఆడినప్పటికీ యూసఫ్ ఎన్ నెస్రీ హెడర్‌తో మొరాకో సెమీ-ఫైనల్లో చోటు
సంపాదించింది. సెకండాఫ్‌లో చివరి ఆరు నిమిషాల ఇంజూరీ టైమ్‌లో మొరాకో జట్టు 10
మంది ఆటగాళ్లతో ఆడాల్సి వచ్చింది. అయితే ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ పోర్చుగల్
జట్టు దీన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. అల్ తుమామా స్టేడియంలో ప్రపంచ 22వ
ర్యాంకర్ మొరాకో తరపున యూసఫ్ ఎన్ నెస్రీ 42వ నిమిషంలో విజయ గోల్ సాధించాడు.
ప్రపంచకప్ నాకౌట్లో మొరాకోకు ఇదే తొలి గోల్ కావడం విశేషం.