రొనాల్డో లాంటి సూపర్ స్టార్‌ను ఏ కోచ్ అయినా పక్కన పెడతాడా? కానీ పోర్చుగల్
కోచ్ శాంటోస్ అనూహ్య నిర్ణ యం తీసుకున్నాడు. 37 ఏళ్ల క్రిస్టియానోను బెంచ్ కే
పరిమి తం చేశాడు. చివరికి క్రిస్టియానో 72వ నిమిషంలో మైదానం లోకి దిగి
కొద్దిసేపటికే గోల్ కొట్టినా అది ఆఫ్‌సైడ్ అయింది. మరోవైపు అప్పటికే
పోర్చుగల్ విజయం ఖాయమైంది. అయితే రొనాల్డోను సబ్స్టిట్యూట్కే పరిమితం
చేయడంపై అతడి గాళ్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్వెజ్.. జట్టు కోచ్ శాంటో సన్ పై
విరుచుకుపడింది. ‘11 మంది జాతీయ గీతం ఆలపిస్తుండగా అందరి దృష్టి మాత్రం అతనిపై
నిలిచింది. ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు మ్యాచ్ లో పూర్తిగా బరిలోకి దిగకపోవడం ఎంత
సిగ్గుచేటు’ అని ఆమె దుయ్యబట్టింది.