ఆసియాకు సంబంధించి ప్రతిష్ఠాత్మక ఫుట్‌బాల్ చాంపియనషి్‌ప ఆసియన కప్.
నాలుగేళ్లకోసారి ఈ టోర్నీ జరుగుతుంది. అయితే, 2027 టోర్నీ నిర్వహణకు ముందంజలో
నిలిచిన భారత్.. ప్రస్తుతం రేసు నుంచి వైదొలగింది. ఆ టోర్నీ ఆతిథ్యం కోసం
గతంలో వేసిన బిడ్డింగ్‌ను ఉపసంహరించుకున్నట్టు భారత ఫుట్‌బాల్ సమాఖ్య సోమవారం
ప్రకటించింది. భారత్ వైదొలగిన నేపథ్యంలో ఇప్పుడిక సౌదీ అరేబియా మాత్రమే ఆతిథ్య
రేస్‌లో నిలిచింది.