ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ కోసం ‘ఇంపాక్ట్ ప్లేయర్’ విధానాన్ని అమలు
చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. జట్లు మ్యాచ్‌పై మరింత ప్రభావం చూపేలా ఒక
సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌ను ఆడించుకోవచ్చు. ఈ నిబంధనల ప్రకారం.. టీమ్ షీటులో
జట్లు నలుగురు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లను సూచించవచ్చు. వీరిలో ఎవరినైనా
ఒకరిని ఉపయోగించుకోవచ్చు. ఈ ఆటగాడిని ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అని పిలుస్తారు. ఇరు
జట్ల ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్‌కు ముందు జట్టులోని ఏ ఆటగాడినైనా ఇంపాక్ట్
ప్లేయర్‌తో సబ్‌స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఉపయోగించడం
ద్వారా మ్యాచ్‌పై జట్లు ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అప్పటికే
బ్యాట్స్‌మెన్ అవుటైనా, బ్యాటింగ్ చేస్తున్నా అతడి స్థానంలో మరో ప్లేయర్‌ని
ఆడించవచ్చు. బౌలింగ్ విషయంలో ఇంతే.. కొన్ని ఓవర్లు వేసిన, అప్పటికే 4 ఓవర్లు
పూర్తిచేసిన బౌలర్ స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకోవచ్చు.