సాకర్ ప్రపంచ కప్ గ్రూప్ సిలో బుధవారం మెక్సికో 2-1తో సౌదీ అరేబియాను
ఓడించింది. అయితే గోల్ తేడాతో నాకౌట్-16 కు చేరుకోలేకపోయింది. హెన్రీ
మార్టిన్, లూయిస్ చావెజ్ క్విక్‌ఫైర్ సెకండ్ హాఫ్ స్ట్రైక్‌లు చేసినా మెక్సికో
నాకౌట్ దశకు చేరుకాలేకపోయింది. ఇలా మెక్సికో గెలిచినప్పటికీ ఆ జట్టు ప్రపంచ
కప్ ఆశలు అడియాసలయ్యాయి. 1978 తర్వాత మొదటిసారిగా, మెక్సికో తన గ్రూప్ స్టేజ్
నుంచి నిష్క్రమించింది. పోలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0తో
విజయం సాధించడం వల్ల మెక్సికో టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది.