ఫిఫా వరల్డ్ కప్ 2022లో అర్జెంటీనా అదుర్స్ అనిపించింది. పోలాండ్‌తో జరిగిన
పోరులో 2–0తో గెలిచి నాకౌట్‌కు చేరుకుంది. హాట్ హాట్ గా సాగిన మొదటి
అర్థభాగంలో గోల్ కొట్టేందుకు రెండు జట్లు తీవ్రంగా కృషి చేసినా
కొట్టలేకపోయాయి. రెండో అర్థభాగంలో దూకుడుగా ఆడిన అర్జెంటీనా రెండు గోల్స్ చేసి
విజేతగా నిలిచింది. రౌండ్ 16లో భాగంగా అర్జెంటీనా తర్వాతి మ్యాచ్‌లో
ఆస్ట్రేలియాతో తలపడనుంది. “నాకౌట్ కు చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో
అర్జెంటీనా అదరగొట్టింది. గ్రూప్ Cలో భాగంగా పొలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో
అర్జెంటీనా 2–0తో పోలాండ్‌ను ఓడించి రౌండ్ 16 కు చేరుకుంది. నిజానికి
ఫస్టాఫ్‌లో రెండు జట్లూ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాయి. అయితే సెకండాఫ్‌లో
అర్జెంటీనా రెండు గోల్స్ సాధించింది. 46వ నిమిషంలో అలెక్స్ మాక్ అలిస్టర్
గోల్ చేసి జట్టుకు 1–0తో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో జులియన్
అల్వరెజ్ మరో గోల్ కొట్టడంతో…అర్జెంటీనా ఆధిక్యం 2–0కు పెరిగింది. ఈ
ఆధిక్యాన్నిఅర్జెంటీనా చివరివరకూ కాపాడుకుంది.