టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో వన్డే వర్షార్పణమైంది. సెకండ్
ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ 18 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి
104 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ 54 బంతుల్లో 57 పరుగులు చేసి అర్ధ సెంచరీతో
రాణించాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్‌గా చిక్కి
వెనుదిరిగాడు. కాన్వే 38 పరుగులు, విలియంసన్ (0) తో క్రీజులో ఉన్నారు. వర్షం
పెరగడంతో ఆట ముందుకు సాగే పరిస్థితి కనిపించలేదు. దీంతో.. కొంత సమయం వేచి
చూశారు. ఎంతకూ తగ్గకుండా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో చేసేదేమీ లేక
మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితం తేలని మ్యాచ్‌గా మూడో వన్డే
మిగిలిపోయింది. చివరకు.. మూడు వన్డేల సిరీస్‌ను 1-0 తేడాతో న్యూజిలాండ్ జట్టు
కైవసం చేసుకుంది.