భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వైట్ బాల్ సిరీస్‌లో రెండో మ్యాచ్ ఆదివారం
వర్షం కారణంగా రద్దయింది. వెల్లింగ్టన్లో జరిగిన మొదటి మ్యాచ్ లో
న్యూజిలాండ్ గెలుపొందింది. రెండోమ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంపై యువ
బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ స్పందించాడు. పైకప్పు ఉన్న క్రికెట్
స్టేడియం(ఇండోర్)లను కలిగి ఉంటే బాగుండేది అని శుభమన్ గిల్ అన్నాడు. ఎందుకంటే
వర్షం కురవడం వల్ల అందర్నీ నిరాశపరుస్తాయన్నాడు. న్యూజిలాండ్‌లో ఆడిన
వైట్-బాల్ సిరీస్‌లోని ఆరు గేమ్‌లలో రెండు (వెల్లింగ్టన్లో జరిగిన మొదటి
ట్వంటీ 20 ఇంటర్నేషనల్,అలాగే ఆదివారం వన్డే ఇంటర్నేషనల్) రద్దయ్యాయి. అదే
సమయంలో మరొకటి డక్‌వర్త్-లూయిస్ పద్ధతిలో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించారు. ఈ
నేపథ్యంలో శుభమన్ గిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.