ఫిఫా వరల్డ్ కప్‌లో శనివారం నాలుగు కీలక జట్ల మధ్య మ్యాచ్‌లు
జరుగనున్నాయి. ఇంగ్లాండ్‌తో అమెరికా తలపడనుండగా ఫ్రాన్స్‌ను డెన్మార్క్
ఢీ కొట్టబోతున్నది. తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాపై సంచలన విజయాన్ని నమోదు
చేసిన సౌదీ అరేబియా శనివారం పోలాండ్‌తో సమరానికి సిద్ధమైంది. తొలి మ్యాచ్
ఇంగ్లాండ్‌తో అమెరికా తలపడనుంది. ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్‌లో రెండు
మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్ ఒక విజయం, మరో డ్రాతో గ్రూప్ బీలో టాపర్‌గా
ఉంది. అమెరికా ఆడిన రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. నేటి మ్యాచ్‌లో గెలిస్తే
ఇంగ్లాండ్ సూపర్ 16 రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు సూపర్ 16 రౌండ్
రేసులో నిలవాలంటే అమెరికాకు ఈ విజయం తప్పనిసరిగా మారింది.