ఇరాన్లో మహిళల స్వేచ్ఛపై ఫిఫా ప్రపంచ కప్ స్టేడియంలో నిరసన ప్రదర్శనలు
జరిగాయి. 22 సంవత్సరాల వయస్సున్న మహసా అమిని అనే యువతి ఇరాన్లో పోలీసు
కస్టడీలో ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై ఇరాన్లో పెద్ద ఎత్తున
ఉద్యమాలు కూడా జరిగాయి. ప్రస్తుతం అదే ఘటనపై ఖతార్ దేశం అల్ రయాన్లోని అహ్మద్
బిన్ అలీ స్టేడియంలో వేల్స్, ఇరాన్ మధ్య సాకర్ మ్యాచ్ సందర్భంగా ఓ యువతి నిరసన
వ్యక్తం చేసింది. పోలీస్ కస్టడీలో మృతి వెందిన మహసా అమిని పేరుతో ఒక అభిమాని
తన ముఖానికి రంగు వేసుకుని నిరసన తెలిపింది.