లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు
షరతులతో కూడిన బెయిల్ లభించింది. రూ.8 కోట్ల 18 లక్షల పూచీకత్తును
గుర్తుతెలియని వ్యక్తి చెల్లించడంతో గుణతిలకకు సిడ్నీ డౌనింగ్ సెంటర్ కోర్టు
బెయిలిచ్చింది. ఈ నెలలో జరిగిన టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక
క్రికెటర్ ధనుష్క గుణతిలకపై లైంగిక వేధింపుల కింద ఆస్ట్రేలియా మహిళ అక్కడి
పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.