టీ20 ప్రపంచకప్ ఓటమితో పాకిస్థాన్‌కు గట్టి షాక్ తగిలింది. ఆదివారం
ఇంగ్లండ్‌తో జరిగిన ఐసిసి టి 20 ప్రపంచ కప్ ఫైనల్లో తన కుడి మోకాలికి గాయం
కావడంతో, పాకిస్తాన్ బౌలర్ షాహీన్ అఫ్రిది డిసెంబర్, జనవరిలో ఇంగ్లాండ్,
న్యూజిలాండ్‌లతో జరిగే టెస్ట్ సిరీస్‌లలో ఆడటం అనుమానంగా ఉంది. ఫైనల్
మ్యాచ్‌లో గాయపడిన పాక్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది సుదీర్ఘ కాలం పాటు
జట్టుకు దూరం కానున్నాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ క్యాచ్
అందుకునే క్రమంలో షాహిన్ అఫ్రిది గాయపడ్డాడు. గతంలో తగిలిన మోకాలి గాయానికే
మళ్లీ గాయమవడంతో షాహిన్ నొప్పితో విలవిలలాడాడు. ఈ మెగా టోర్నీకి ముందే అతను
మోకాలి లింగ్మెట్కు సర్జరీ జరిగిన విషయం తెలిసిందే.