ఆసియా స్క్వాష్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు సత్తా చాటింది. స్టార్
ఆటగాడు సౌరవ్ ఘోషాల్ సారథ్యంలో భారత పురుషుల బృందం స్వర్ణ పతకం సాధించింది.
ఫైనల్లో భారత జట్టు 2-0తో కువైట్‌ను చిత్తుచేసి చాంపియన్‌గా నిలిచింది.
తుదిపోరులో మొదట రమిత్ టాండన్ 11-5, 11-7, 11-4తో అలీ అరామెజిపై, ఆ తర్వాత
సౌరవ్ 11-9, 11-2, 11-3తో అల్తామిమిపై గెలవడంతో భారత్ 2-0
ఆధిక్యంలోకెళ్లింది. అప్పటికే విజయం ఖరారవడంతో నామమాత్రమైన మూడో మ్యాచ్‌ను
ఆడించలేదు. ఈ టోర్నీలో విజేతగా నిలవడం భారత్‌కిదే తొలిసారి. ఇక, భారత మహిళల
జట్టు సెమీఫైనల్లో 1-2తో మలేసియా చేతిలో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకుంది.