ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్
కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. రాహుల్ తన మెరుగైన హాఫ్ సెంచరీలలో ఆ
రోజు చేసిందీ (32 బంతుల్లో 50) ఒకటి. అంతే కాకుండా డీప్ నుంచి ఒక అద్భుతమైన
డైరెక్ట్ త్రోతో ఓ కీలక వికెట్ ను పడగొట్టాడు. మ్యాచ్ మొత్తానికి దాస్ రనౌట్
కావడం హైలెట్ గా నిలిచింది. “నా భావాలు సానుకూలంగా ఉన్నాయి. గత సంవత్సరం
నుంచి మేమంతా ఈ ప్రపంచ కప్ కోసం ఎదురు చూస్తున్నాము, కాబట్టి మేమంతా ఇక్కడ
ఉన్నందుకు థ్రిల్‌గా ఉన్నాము. అంటూ కేఎల్ రాహుల్ మ్యాచ్ ముగిసిన అనంతరం
చెప్పాడు