మొహాలీలోని పీసీఏ స్టేడియంలో గురు వారం జరి గిన మ్యాచ్ గుజరాత్ టైటాన్స్
ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ ను మట్టికరిపించిo చి ఆరు వికెట్ల తేడాతో విజయం
సాధింది.
గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకొని రంగంలోకి
దిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లు
ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 153 పరుగులుమాత్రమే చేసింది.ఇండియన్
ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ , పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్
రసావత్రరంగా సాగింది.
దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 154 పరుగుల టార్గెట్ నిలిచింది. ఆ
తర్వాత బ్యాటింగ్ కు దిగిన టైటాన్స్ ఎంతో చాకచక్యంగా ఆడి విజయాన్ని సొంతం
చేసుకున్నారు. టైటన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మ్యాచ్లో
హార్దిక్ సేన ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.