ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఈ రోజు(బుధవారం) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్
కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్ష్యచేదనలో
జడేజా-ధోని ద్వయం సిక్సర్లతో చెన్నై తరఫున చెలరేగినా చివరికి ఫలితం
లేకపోయింది.
రాజస్థాన్ తరఫున సందీప్ శర్మ చాకచక్యంతో చివరి ఓవర్ బౌలింగ్ వేయడంతో
రాజస్థాన్ ఖాతాలో మరో విజయం చేరింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్
రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
ఈ క్రమంలో యశస్వీ జైశ్వాల్(10) ఆదిలోనే వికెట్ కోల్పోవడంతో రాయల్స్
టీమ్ శుభారంభం లభించలేదు. మరోవైపు ఓపెనర్‌గా క్రీజులో ఉన్న జాస్ బట్లర్‌కి
దేవ్‌దత్ పాడిక్కల్ తోడయ్యాడు. దీంతో ఈ జోడి చెలరేగి రెండో వికెట్‌కి 77
పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.