బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టుల్లో పూర్తి ఆధిపత్యం
ప్రదర్శించిన భారత్ మూడో టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ టెస్టులో భారత
జట్టు ఓటమికి మొదటి ఇన్నింగ్స్‌లో జడేజా నో బాల్ వేయడమే కారణం అని మాజీ
క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆ నో బాల్‌తో భారత్ భారీ
మూల్యం చెల్లించుకుందని అతను అన్నాడు. ఈ టెస్టులో భారత జట్టు ఓటమికి
మొదటి ఇన్నింగ్స్‌లో జడేజా నో బాల్ వేయడమే కారణం అని సునీల్ గవాస్కర్
అభిప్రాయపడ్డాడు. ఆ నో బాల్‌తో భారత్ భారీ మూల్యం చెల్లించుకుందని అతను
అన్నాడు. ‘మార్నస్ లబుషేన్ సున్నాకే ఔటయ్యేవాడు. కానీ, జడేజా నో బాల్
వేయడంతో అతను బతికి పోయాడు. అతను రెండో వికెట్‌కు ఉస్మాన్ ఖావాజాతో కలిసి
కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత్ 109కే ఆలౌట్ అయిన చోట లబుషేన్
(31), ఖవాజా (60) భారత స్పిన్నర్లను పరీక్షిస్తూ 96 రన్స్ జోడించారు. ఈ
ఇద్దరి ఇన్నింగ్స్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది’ అని గవాస్కర్ వెల్లడించాడు.