న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో
అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నాడు. వెల్లింగ్టన్
వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండు సిక్సర్లు బాదిన సౌథీ..
ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.ఇప్పటివరకు 131 ఇన్నింగ్స్‌లలో సౌథీ 78
సిక్సలు బాదాడు. ఈ క్రమంలో 78 సిక్సలతో 15 స్థానంలో ఉన్న భారత మాజీ కెప్టెన్
ఎంఎస్ ధోని రికార్డును సౌథీ సమం చేశాడు. తన టెస్టు కెరీర్లో 144
ఇన్నింగ్స్‌లు ఆడిన ధోని 78 సిక్స్‌లు బాదాడు. ఇక అరుదైన రికార్డు సాధిచిన
జాబితాలో 109 సిక్స్‌లతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ తొలి స్థానంలో
ఉన్నాడు. అలాగే 700 అంతర్జాతీయ వికెట్లు తీసిన తొలి కివీస్ బౌలర్‌గా సౌతీ
నిలిచాడు.