ఆస్ట్రేలియా వరుసగా ఏడోసారి మహిళల టీ-20 ప్రపంచకప్ ఫైనల్ స్థానాన్ని
చేరుకుంది. గురువారం భారత్ తో జరిగిన మ్యాచ్‌లో విక్టరీ సాధించి నేరుగా
ఫైనల్ కు వెళ్లింది. ఇక భారత మహిళల క్రికెట్ జట్టు నిరాశపరిచే ఫీల్డింగ్
ప్రదర్శన ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా స్కోరు 172 పరుగులకు చేరువయ్యేలా భారత్
దశలవారీగా బ్యాటింగ్‌తో బాగానే చేసింది.
హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్ భారత ఆశలను సజీవంగా ఉంచారు.
కెప్టెన్ అత్యంత విచిత్రమైన పద్ధతిలో రనౌట్ కావడం భారత్ ను కోలుకోలేని
దెబ్బతీసింది. అవుటైన విధానంపై హర్మన్‌ప్రీత్ ను మ్యాచ్ అనంతరం
అడిగినప్పుడు… ఇంతకంటే ‘దురదృష్టకరమైన రోజు ఉండదని ఆమె అంగీకరించింది. భారత్
ఛేజింగ్‌లో హర్మన్ ప్రీత్ జట్టును ఆదుకుంది. అయితే 15వ ఓవర్ 4వ బంతికి
హర్మన్‌ప్రీత్ బ్యాట్ పరిగెడుతూ గ్రౌండ్లో ఇరుక్కుపోయింది. చాలా నిర్లక్ష్య
స్థితిలో ఆమె రనౌట్ కావాల్సివచ్చింది.