ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచుకు ముందు పాకిస్థాన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టులోని కీలక ఆటగాడు, ఆల్ రౌండర్ షాన్ మసూద్ తీవ్రంగా...
Read moreమాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఎన్నికల సంఘం నుంచి పెద్ద ఎదురుదెబ్బతగిలింది. విదేశీ నేతల నుంచి తనకు లభించిన బహుమతులను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్నిదాచినందుకు 'తోషాఖానా'...
Read more'యాంటీ కాంపిటీటివ్ ప్రాక్టీసెస్‌కు పాల్పడటంతో పాటు దాని ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం' చేసినందుకు గాను భారతదేశంలో ఈ టెక్ దిగ్గజం గూగుల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)...
Read moreబీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి మద్దతుగా నిలిచారు. కోల్‌కతా: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కి...
Read moreదిల్లీలో అనుమానాస్పద స్థితిలో మారువేషంలో సంచరిస్తున్న ఓ చైనా మహిళను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆమె చైనా కోసం
Read moreశుక్రవారం ఉదయం దేహ్రాదూన్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీని
Read moreఇటీవలే దగ్గు మందు తాగి చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు మందు తాగి గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందారు. కాగా, ఈ ఘటన మరువక ముందే ఇండోనేషియాలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సిరప్‌లు తీసుకున్న కారణంగానే నెల రోజుల్లో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఇండోనేషియాలో అన్ని సిరప్‌లు, లిక్విడ్ మెడిసిన్స్‌ను నిషేధిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నెల రోజుల వ్యవధిలో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందినట్లు సమాచారం. ఈ కారణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇదిలా ఉండగా, మృతిచెందిన పిల్లలు.. ఆయా సిరప్‌లు తీసుకున్న తర్వాతే కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో, పిల్లలకు సంబంధించిన అన్ని సిరప్‌లు,...
Read moreప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీం జపాన్‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. రేపు(అక్టోబర్ 21న)ఈ చిత్రం జపాన్ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తారక్, రామ్ చరణ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి జపాన్‌లో వాలిపోయారు. అలాగే జక్కన్న ఇతర మూవీ టీం సభ్యులు కూడా జపాన్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో దిగిన తారక్‌కు అరుదైన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలో హోటల్ మహిళా స్టాఫ్ ఒకరు తారక్ దగ్గరికి వచ్చి ఓ లేఖను అందించింది. చదవండి: దీపాల వెలుగులు.. బాలీవుడ్ తారల మెరుపులు అది చూసిన ఎన్టీఆర్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఓ మై గాడ్ ఇక్కడ చాలా మంది ఉన్నారంటూ షాకయ్యాడు. అయితే ఆ లేటర్‌పై థ్యాంక్యూ అని రాసి ఉంది. దానిని హోటల్‌కు సంబందించిన సిబ్బంది అంత కలిసి ఇచ్చారని ఆమె చెప్పడంతో తారక్ ఫిదా అయ్యాడు. ఈ వారందరి తరపు ఆ లేటర్ తారక్ అందించి సదరు మహిళా స్టాఫ్ ఆ లేటర్ తానే రాశానని చెప్పడంతో ఎన్టీఆర్ ఆమెకు తిరిగి ధన్యవాదాలు తెలిపాడు. సో స్వీట్ ఆఫ్ యూ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించాడు. లేటర్‌పై ఉన్న పేర్లను చదివి ‘ఓ మై గాడ్ ఇక్కడ చాలామంది ఉన్నారు’ అంటూ షాకయ్యాడు. ప్రస్తుత్తం ఈ వీడియోలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక జపాన్‌లో తారక్ క్రేజ్ చూసి నందమూరి అభిమానులంత మురిసిపోతున్నారు....
Read moreకెవాడియా: వాతావరణ మార్పుల కారణంగా విధ్వంసకరమైన పరిణామాల నుంచి మన భూమండలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా భారత్ ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ కార్యాచరణ రూపు దిద్దుకుంది. ప్రధాని మోదీ,...
Read moreమనిషికి విశ్వాసం ఏమాత్రం?.. మూగజీవాలతో పోలిస్తే మాత్రం చాలా చాలా తక్కువే!!. ఇది నిరూపించే ఘటనలు ఎన్నో చూస్తున్నాం కూడా. ఇన్నాళ్లూ తన కడుపు నింపిన వ్యక్తి చనిపోవడంతో, ఈ కొండముచ్చు ఇలా ఆయన శవం దగ్గరే ఉండిపోయింది. ఆప్యాయంగా ఆయన్ని చూస్తూ.. హత్తుకుని.. కాసేపు అక్కడే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. శ్రీలంక బట్టికలోవాలోని తలంగూడ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల పీతాంబరం రాజన్.. అడవి నుంచి వచ్చిన ఓ కొండముచ్చుకు రోజూ తిండి పెట్టేవారట. అక్టోబర్ 17న ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఆయన పార్థీవ దేహాన్ని గ్రామస్థుల సందర్శన కోసం ఉంచగా.. ఆ కొండముచ్చు ఇలా తన విశ్వాసం.. ప్రేమను ప్రదర్శించింది. మరో ఘటనలో.. నంద్యాల డోన్ పట్టణం పాతపేటలో తనకు తిండి పెట్టిన ఓ మహిళ చనిపోతే శవయాత్రలో ఆ కొండ ముచ్చు పరుగులు తీసిన వీడియో ఒకటి స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. బలిజ లక్ష్మీదేవి అనే మహిళ బజ్జీల కొట్టు నడిపిస్తోంది. ఓ కొండముచ్చు రోజూ ఆమె దుకాణం వద్దకు వచ్చేది....
Read more