Select Your Language:

English हिन्दी বাংলা ગુજરાતી

వార్తలు

మోర్బీ ఆస్పత్రికి ప్రధాని నరేంద్ర మోడీ బాధితులకు పరామర్శ సమగ్ర దర్యాప్తునకు ఆదేశం

గుజరాత్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్​ మోర్బీలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. వంతెన కూలిన ఘటనలో బాధితులతో ఆయన మాట్లాడారు. అంతకుముందు, ఘటన జరిగిన ప్రదేశాన్ని...

Read more

నేడు చెన్నైలో మమతా బెనర్జీతో స్టాలిన్ భేటీ

బుధవారం చెన్నై పర్యటన సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమిళనాడు నుండి తన కౌంటర్ ఎంకె స్టాలిన్‌తో భేటీ కానున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు...

Read more

పోలీసు కస్టడీలో యువకుడు మృతి – మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో ఘటన

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలోని జైసీనగర్ పోలీస్ స్టేషన్‌లో దొంగత కేసులో అరెస్టయిన 19 ఏళ్ల యువకుడు పోలీస్ కస్టడీలో మంగళవారం మరణించాడు. ఆ యువకుడిని జిల్లాలోని సెమ్రా...

Read more

మలేషియాలో మాస్క్ వాడాల్సిందే..

మలేషియాలో మళ్లీ మాస్క్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వుండడమే ఇందుకు కారణం. అక్టోబర్ 23, 29 మధ్య14,525 కేసులు నమోదయ్యాయి. తద్వారా...

Read more

కోవిడ్ బాధిత పిల్లల్లో అత్యధికులు వీరే..

కోవిడ్ మహమ్మారి తీవ్రతతో దేశవ్యాప్తంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 2022లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంకలనం చేసిన గణాంకాల...

Read more

జగనన్నకు చెబుదాం’ కొత్త కార్యక్రమానికి సీఎం కసరత్తు ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

గుంటూరు : ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ప్రజా ఫిర్యాదులను తీసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. 'జగనన్నకు చెబుదాం'...

Read more

రాష్ట్రంలో అట్టెరో రూ.600 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వాహనాలు, అనుబంధ విభాగాలకు సంబంధించి రాష్ట్రానికి భారీ పెట్టుబడి వచ్చింది. 600 కోట్ల రూపాయల పెట్టుబడితో బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది....

Read more

నేటితో ప్రచార ఘట్టానికి తెర

నల్గొండ : మునుగోడు ఉపఎన్నిక పోరు చివరి అంకానికి చేరుకుంది. నేటితో ప్రచార ఘట్టానికి తెరపడనుండటంతో ప్రధాన పార్టీలు ఆఖరి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. చివరి రోజు ఓటర్లను...

Read more

డిజిటల్ రూపాయి’ రిలీజ్ ఇక ఫోనులోకి కరెన్సీ నోట్లు

ముంబయి : నవంబర్​ 1 నుంచి డిజిటల్​ రూపాయిని (హోల్​సేల్​) ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. ప్రభుత్వ సెక్యూరిటీస్​లోని సెకండరీ మార్కెట్​...

Read more

‘స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ జంషెడ్​ జె ఇరానీ కన్నుమూత

టాటా స్టీల్ మాజీ ఎండీ జంషెడ్ జె ఇరానీ సోమవారం అర్ధరాత్రి మరణించారు. ఆయన 2011లో టాటా స్టీల్ బోర్డు నుంచి పదవీ విరమణ చేశారు. టాటా...

Read more
Page 244 of 264 1 243 244 245 264